Hero Rajashekar daughter Shivathmika debut movie is Dorasani. This movie Shivathmika performed as Dorasani. In latest intreview she says about Nani and junior Ntr.
#ananddeverakonda
#shivathmika
#dorasani
#dorasanitrailer
#ntramarao
#jrntr
#nani
#tollywood

'దొరసాని' గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది జీవితరాజశేఖర్ కూతురు శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఈ సినిమాలో జోడీ కట్టింది. అటు శివాత్మిక, ఇటు ఆనంద్ ఎవరకొండ ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మిక ఆసక్తికరంగా స్పందించారు.